23.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

అయిదేళ్లలో రాష్ట్రం నాశనమైంది – నారా లోకేష్

అయిదేళ్లలో రాష్ట్రం నాశనమైందన్నారు మంత్రి నారా లోకేష్‌. NRIలు కూడా జగన్‌ బాధితులే అన్నారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి 500 కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ వాళ్లను పంపి ఇబ్బందులు పెట్టారని.. అడుగడుగునా అవమానించారని మండిపడ్డారు. అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారన్నారు. చరిత్రలో ఎప్పుడూ రానివిధంగా ఈసారి కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిచారని.. 92శాతం సీట్లు ఇచ్చారన్నారు. మంగళగిరి ప్రజలు తనను 91వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని తరిమికొట్టాలని కంకణం కట్టుకోవడంతో ఇంతటి ఘనవిజయం సాధ్యమైందన్నారు నారా లోకేష్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్