28 C
Hyderabad
Saturday, June 28, 2025
spot_img

కేసీఆర్ దయ వల్లే షబ్బీర్ అలీ గెలిచారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశం, రాష్ట్రమంతా కామారెడ్డి వైపు  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 2004లో పొత్తులో భాగంగా కామారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్‌కు అవకాశం కల్పించింది.  కేసీఆర్ ప్రచారం చేస్తేనే షబ్బీర్ అలీ గెలిచారు. కామారెడ్డితో ఉన్న అనుబంధం తోనే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక దృఢమైన ఆశయం ఉంటది. కరువును తరిమి కొట్టేందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కేసీఆర్.

ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు.. ఈ నియోజకవర్గం ఉద్యమ స్పూర్తిని తెచ్చిందని పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని గుర్తు చేశారు. పార్టీలోకి గంప గోవర్దన్ రావడంతో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందన్న కేటీఆర్. గంప గోవర్దన్  విజ్ఞప్తి మేరకే కేసీఆర్  కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నట్టు చెప్పారు మంత్రి కేటీఆర్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్