స్వతంత్ర వెబ్ డెస్క్: న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జ్యూరీ విలేకరుల సమావేశంలో గురువారం చలనచిత్ర అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. న్యూఢిల్లీలో నేషనల్ మీడియా సమావేశంలో ఈ అవార్డ్స్ విజేతలను అనౌన్స్ చేసింది. 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీ పడినట్లు I&B అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ తెలిపారు. పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ అందుకున్నారు.
- ఉత్తమ సహాయ నటులు– పల్లవి జోషి (ది కాశ్మీర్ ఫైల్స్), పంకజ్ త్రిపాఠి (మిమి) ఉత్తమ సహాయ నటులుగా ఎంపికయ్యారు.
- ఉత్తమ నటీమణులు– గంగూబాయి కతియావాడి, మిమీ చిత్రాలకు గానూ అలియా భట్, కృతి సనన్ ఉత్తమ నటీమణులుగా అవార్డ్ గెలుచుకున్నారు.
- ఉత్తమ సినీ గేయ రచయిత– చంద్రబోస్.. కొండపొలం సినిమాకు గానూ.
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్– కాళభైరవ.. ఆర్ఆర్ఆర్ సినిమాకు. - ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా పుష్ప చిత్రానికిగానూ అల్లు అర్జున్.
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్– పుష్ప.. దేవీ శ్రీ ప్రసాద్. - నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023..
- స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డ్స్
బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ. ఆర్ఆర్ఆర్..
బెస్ట్ కొరియోగ్రఫీ.. ఆర్ఆర్ఆర్..
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ క్రియేటర్.. ఆర్ఆర్ఆర్.. - బెస్ట్ మూవీస్..
ఉత్తమ హిందీ సినిమా సర్దార్ ఉదమ్..
బెస్ట్ గుజరాతీ సినిమా-చల్లో షో..
బెస్ట్ కన్నడ ఫిల్మ్- 777 చార్లీ..
బెస్ట్ మైథిలీ ఫిల్మ్- సమానంతర్..
బెస్ట్ మరాఠీ ఫిల్మ్- ఏక్దా కాయ్ జాలా..
బెస్ట్ మలయాళం ఫిల్మ్- హోమ్..
బెస్ట్ మేథిలియాన్ ఫిల్మ్- eikhoigi yum (our home)
బెస్ట్ ఓడియా ఫిల్మ్- ప్రతీక్ష(the wait)
బెస్ట్ తమిళ్ ఫిల్మ్- కదైసి వ్యవసాయి (ది లాస్ట్ ఫార్మర్)
బెస్ట్ తెలుగు ఫిల్మ్- ఉప్పెన - బెస్ట్ తెలుగు ఫిల్మ్ – ఉప్పెన (తెలుగు)
- నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రధాన విజేతలు..
- నాన్-ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ప్రధాన అవార్డులు.
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ – ఏక్ థా గావ్ (గర్హ్వాలి & హిందీ)
ఉత్తమ దర్శకుడు – స్మైల్ ప్లీజ్ (హిందీ) చిత్రానికి బకువల్ మతియాని
కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం – చాంద్ సాన్సే (హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – పటాల్ టీ (భోటియా) చిత్రానికి బిట్టు రావత్
ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం – లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
ఉత్తమ ఎడ్యూకేషన్ చిత్రం – సిర్పిగాలిన్ సిపంగల్ (తమిళం)
సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం – మిథు ది (ఇంగ్లీష్), త్రీ టూ వన్ (మరాఠీ & హిందీ)
ఉత్తమ పర్యావరణ చిత్రాలు – మున్నం వలవు (మలయాళం) - బెస్ట్ నాన్ ఫిచర్ ఫిల్మ్– ఏక్ దా గావ్.. హిందీ
- బెస్డ్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డ్– పురుషోత్తమచార్యులు (తెలుగు ) అందుకున్నారు.