31.2 C
Hyderabad
Thursday, March 13, 2025
spot_img

మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీ.. ‘లాల్ సలామ్’ ఫస్ట్ లుక్ రిలీజ్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సూపర్‌ స్టార్ రజనీ‌ కాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్న తలైవా తదుపరి ప్రాజెక్టుగా లాల్ సలామ్ చేస్తున్నాడు. రజనీ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం నుంచి రజనీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ మూవీలో మొయిద్దీన్ భాయ్ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలిపింది. ఇందులో యంగ్ హీరో విష్ణు విశాల్, సీనియర్ నటి జీవితా రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా ద్వారా జీవిత రీ ఎంట్రీ ఇస్తోంది. మూవీలో రజినీ కాంత్ సోదరి‌గా ఆమె నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్