స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ చేసింది ఏమి లేదు. రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ అసలు తెలంగాణకు ఏ మొహం పెట్టుకోని వస్తున్నారు. ఉద్యోగులకు తాగునీటి వాటా అందలేదు.. దానికి మీరు కారణం కాదా..? తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది మరణించారు. తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అన్నారు. తెలంగాణ వెనుకబడిపోవడానికి కారణం కాంగ్రెస్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తోంది. తెలంగాణ ఉద్యమ కారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ మంత్రి డబ్బులు వెదజల్లి ఎంజాయ్ చేస్తున్నారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందన్నారు. తెలంగాణలో ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు కిషన్ రెడ్డి. ఇవాళ రాహుల్, ప్రియాంక రామప్ప రానున్నారు. విజయభేరీ సభలో పాల్గొననున్నారు.