20.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

పాకిస్తాన్‌లో బెంబేలెత్తిస్తున్న పొల్యూషన్

పాకిస్తాన్‌లో పొల్యూషన్ బెంబేలెత్తిస్తోంది. పొల్యూషన్‌తో లాహోర్ ప్రజలు విలవిల్లాడుతున్నారు. లాహోర్‌ నగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 1900గా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా లాహోర్ ఉంది. నవంబర్‌ 17వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. పలు ఆఫీసులకు సెలవులు ప్రకటించి, రెస్టారెంట్లు మూసివేశారు. ఆటోలు, ట్యాక్సీలు, లారీలపై నిషేదం విధించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్నా మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్