స్వతంత్ర వెబ్ డెస్క్: రానున్న అసెంబ్లీ ఎన్నికల వేళ శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. టెక్కలిలో అచ్చెన్నాయుడు ప్రత్యర్థిని వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు దువ్వాడ వాణిని వైసీపీ అధిష్టానం బరిలోకి దింపుతుంది. అయితే దువ్వాడ వాణి గతంలో శ్రీకాకుళం జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. ప్రస్తుతం టెక్కలి జడ్పీటీసీగా వాణి పనిచేశారు.