22.7 C
Hyderabad
Sunday, October 26, 2025
spot_img

ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ వారం ధియేటర్లలో 10 కి పైనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి అవేంటో చూసేయండి..

నెట్ ఫ్లిక్స్ :

1) అన్‌నోన్ : ద లాస్ట్ పిరమిడ్ (హాలీవుడ్ మూవీ)
2) ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ)
3) హోమ్ రెకర్ (హాలీవుడ్ మూవీ)
4) ద లింకన్ లాయర్ సీజన్ 2 : పార్ట్ 1 (హాలీవుడ్ సిరీస్)
5) ఫేటల్ సెడెక్సన్ (హాలీవుడ్ సిరీస్)
6) ద ఔట్ లాస్ (హాలీవుడ్ మూవీ)
7) హ్యాక్ మై హోమ్ (హాలీవుడ్ సిరీస్)
8) ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్)
9) డీప్ ఫేక్ లవ్ (పోర్చుగీస్ సిరీస్)
10) టక్కర్ (తెలుగు, తమిళ్)
11) 65 మూవీ (ఇంగ్లీష్ మూవీ)
12) ది ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ)
13) గోల్డ్ బ్రిక్ (ఫ్రెంచ్ ఫిలిం)

అమెజాన్ ప్రైమ్
14) బాబీలోన్ (హాలీవుడ్ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)
15) స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)
16) అదూరా (తెలుగు డబ్బింగ్ సిరీస్)
17) చక్రవ్యూహం (తెలుగు సినిమా) – (స్ట్రీమింగ్ అవుతుంది)
18) ద హారర్ ఆఫ్ డోలేరస్ రోచ్ (హాలీవుడ్ సిరీస్)
19) ఫిట్ చెక్: కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ యూకే క్వీన్ (ఫిలిప్పీన్ సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

డిస్నీ+హాట్‌స్టార్
20) గుడ్‌నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – (స్ట్రీమింగ్ అవుతుంది)
21) కిజాజీ మోటో : జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)
22) ఐబీ 71 (బాలీవుడ్ మూవీ)
23) రుద్రమాంబపురం (తెలుగు సినిమా) – (స్ట్రీమింగ్ అవుతుంది)

ఆహా :
24) 3:33 (తమిళ్ మూవీ)

సోనీలివ్
25) ఫర్హానా (తమిళ్/తెలుగు)
26) హవా (బంగ్లాదేశీ మూవీ)

HR ఓటీటీ :
27) అనురాగం (మలయాళం మూవీ)

బీఎంఎస్ :
28) జాయ్ లాండ్ (పాకిస్థానీ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

అడ్డా టైమ్స్ :
29) భూత్ చక్ర ప్రైవేట్ లిమిటెడ్ (బెంగాలీ)

ముబీ :
30) రిటర్న్ టు సియోల్ (ఇంగ్లీష్ మూవీ

జియో సినిమా :
31) ఇష్క్ నెక్స్ట్ డోర్ (స్ట్రీమింగ్ అవుతుంది)
32) బ్లైండ్ (హిందీ)
33) ఉనాద్ (మరాఠీ సినిమా)
34) ది మ్యాజిక్ ఆఫ్ సిరి (బాలీవుడ్ మూవీ)

జీ5
35) తర్లా (హిందీ మూవీ)
36) అర్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా)
37) కాథర్‌ బాషా ఎండ్ర ముత్తు రామలింగం (తమిళ్)

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్