18.7 C
Hyderabad
Friday, February 6, 2026
spot_img

ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ మోసం చేశారు – షర్మిల

బీజేపీ మతతత్వ పార్టీ అని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల. బీజేపీ అరాచకాలను 10 ఏళ్లుగా చూస్తున్నామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని షర్మిల ఎగురవేశారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని, జాతీయ జెండాన్ని బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ అవమానించిందన్నారు. దేశానికి మోడీ చేసింది ఏమీ లేదన్నారు. హర్ గర్‌ను మోడీ మోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ మోసం చేశారని.. విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని షర్మిల ఫైర్ అయ్యారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్