28.8 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

బ్రేకింగ్: పట్టపగలే మహిళ దారుణ హత్య

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని మంచిర్యాలలో దారుణం జరిగింది. జిల్లాలోని మునిసిపల్ కార్యాలయం ముందు మహిళ దారుణ హత్యకు గురైంది. టూ వీలర్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్వప్న శ్రీ అనే మహిళను కత్తితో నరికారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది.  నిందితులు TS19E7695 బైక్ పై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు స్వప్నకు రెండో భర్తతో భూవివాదం తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోటపల్లి మండలంలో ఉన్న భూమి విషయంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్న స్థానిక సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, మహిళపై గల దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్