21.7 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

విశ్వంభర షూటింగ్‌ సెట్‌లో చిరును కలిసిన మంత్రి కందుల

  మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌. ఆయనకు చిరంజీవి స్వాగతం పలికి అనంతరం సన్మానించారు. ఇక ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రితో మాట్లాడారు. చిరంజీవి ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ శుభాకంక్షలు తెలిపారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుం టానని చెప్పారని, ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని, విశ్వసిస్తున్నాను అని పోస్ట్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్