31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

త్రిపుర సీఎంగా మాణిక్​ సాహా ప్రమాణం.. 8 మందితో కాబినెట్ ఏర్పాటు

Tripura |త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నాయకుడు మాణిక్‌ సాహా రెండోసారి ప్రమాణం స్వీకారం చేశారు. రాజధాని నగరమైన అగర్తలాలోని వివేకానంద గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్‌ ఎస్‌ఎన్‌ ఆర్యా.. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయనతోపాటు మరో 8 మంది మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, తదితరులు హాజరయ్యారు.

Read Also: ‘పుష్ప -2’లో కీలక పాత్ర చేయనున్న సాయి పల్లవి?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

గణపతికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి ఈ మధ్యాహ్నం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్