22ఏళ్ల క్రితం కేటీఆర్ ఎలా ఉన్నారంటే..

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే నిమిత్తం ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు ఐటీ మంత్రి కేటీఆర్. అక్కడి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆయన తన ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేసుకున్నారు. ఉన్నత చదువుల కోసం 22 ఏళ్ల క్రితం లండన్‌లో ఉన్నప్పుడు ఓ ఫోన్‌ బూత్‌లో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ‘లండన్ లో 22ఏళ్ల క్రితం’ అనే క్యాప్షన్‌ జత చేశారు. లండన్ లో గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాను అని పేర్కొన్నారు. కేటీఆర్‌ షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన బీఆర్‌ఎస్‌ అభిమానులు, నెటిజన్లు హీరోలా ఉన్నారు.. సినిమాల్లోకి వచ్చి ఉంటే సూపర్ స్టార్ అయ్యే వారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Latest Articles

కమీషన్లు, స్కామ్‌ల కోసమే ప్రాజెక్టులు- రామచందర్‌ రావు

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లేఖ ఒక బూటకమని అన్నారు. సీఎంకు చాతకాకపోతే అధికారంలోకి రాగానే బీజేపీ మెట్రో రైల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్