16.2 C
Hyderabad
Saturday, February 7, 2026
spot_img

జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేయాలని చూస్తున్నారు: కొడాలి

స్వతంత్ర వెబ్ డెస్క్: మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల ఫేజ్ 1 మేనిఫెస్టోపై మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారని.. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు. మరోవైపు బీసీలకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని తెలిపారు. బీసీలు తన వెన్నెముక అని చెప్పుకునే చంద్రబాబు బీసీలు కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు మీడియా అధినేతలను ఎందుకు వెనకేసుకున్నారని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ పాలనలోనే బీసీలు ఎక్కువగా లబ్ధి పొందారని పేర్కొన్నారు. తనయుడు లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేయాలని చూస్తున్నారని కొడాలి ఆరోపించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్