38.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి పార్టనర్- రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టనర్‌ అని అన్నారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. మెట్రో విస్తరణలో రేవంత్‌రెడ్డికి పేరు వస్తుందని, కేసీఆర్ హయాంలో మెట్రో విస్తరణ జరగలేదు కాబట్టి తన హయాంలో జరగవద్దని కిషన్ రెడ్డి భావిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టును క్యాబినెట్ లో అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Articles

తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అతిపెద్ద పండుగ మహానాడు ఎక్కడ?

తెలుగుదేశం పార్టీ ఘనంగా జరుపుకునే మహానాడు వేదిక స్థలంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రతి ఏడూ మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ పసుపు పండుగను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్