37.2 C
Hyderabad
Friday, May 1, 2026
spot_img

కేసీఆర్ పై కడియం శ్రీహరి ఫైర్

కేసీఆర్ పై కడియం శ్రీహరి ఫైర్పదేళ్లలో కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్పారాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేసీఆర్ కుటుంబం అభివృద్ధితోపాటు భూ కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. జనగామ జిల్లా ఎంపీ అభ్యర్థి కడియ కావ్య తరపున ఆయన ప్రచా రం నిర్వహించారు. లిక్కర్ స్కామ్‌లో కవిత జైలుకు వెళ్లడంతో పార్టీ బలహీనపడిందన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాలను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చానని, అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్