23.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

ఏపీలో దుష్టపాలనకు జనం చరమగీతం- జ్యోతుల నెహ్రూ

    ఆంధ్రప్రదేశ్‌లో నుండి దుష్ట పాలనకు చరమగీతం పాడినట్లు అయిందని కాకినాడ జిల్లా జగ్గంపేట నూతన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఏపీ ప్రజలకు ప్రజాపాలన అందుతుం దని అన్నారు. జగ్గంపేట ప్రజలు తనపై నమ్మకం ఉంచి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. జగ్గంపేట సెగ్మెంట్‌ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్య పరంగా సేవలు అందిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుం టానని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మంత్రి పదవులు ఉంటాయని జ్యోతుల తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్