36.2 C
Hyderabad
Saturday, April 25, 2026
spot_img

ఘన్‌పూర్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరా- కడియం

   బీజేపీ, బీఆర్ఎస్‌లపై కాంగ్రెస్ కడియం శ్రీహరి విమర్శలు చేశారు. కమలం పార్టీ సీబీఐ, ఈడీ వ్యవస్థలను ఉపయోగించుకోని నేతల్ని లొంగదీసుకోవాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరితే పూనీతులవుతారు.. కాంగ్రెస్‌లో చేరితే విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్‌ నుంచి ఇతర పార్టీల్లో చేరిన నేతలను టార్గెట్ చేయని..గులాబీ నేతలు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనన్న ఆవేదన తనలో ఉందన్నారు. అందుకు కాంగ్రెస్‌లో చేరానన్నారు కడియం.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్