స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. భాగ్యనగరంలో మళ్లీ ఐటీ దాడులు మొదలయ్యాయి. కళామందిర్ సంస్థల్లో ఐటీ దాడులు చేస్తుంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. వైజాగ్‌కు చెందిన వ్యాపారుల ఇళ్లలో ఐటీ తనిఖీలు చేపడుతుంది.