39.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

హైదరాబాద్ లో మళ్ళీ ఐటీ దాడులు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. భాగ్యనగరంలో మళ్లీ ఐటీ దాడులు మొదలయ్యాయి. కళామందిర్ సంస్థల్లో ఐటీ దాడులు చేస్తుంది. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ సహా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. వైజాగ్‌కు చెందిన వ్యాపారుల ఇళ్లలో ఐటీ తనిఖీలు చేపడుతుంది.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్