35.9 C
Hyderabad
Thursday, March 13, 2025
spot_img

Pixie Curtis | పదకొండేళ్ల వయసులో నెలకు కోటి రూపాయల జీతం

Pixie Curtis | సాధారణంగా పదకొండేళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తుంటారు. చదువుకుంటారు.. ఆడుకుంటారు.. అల్లరి చేస్తుంటారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన పిక్సీ కర్టిస్  అనే బాలిక నెలకు ఏకంగా కోటి రూపాయలకు పైగా సంపాదిస్తూ బిజీబిజీగా లైఫ్ రన్ చేస్తోంది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. పిక్సీ కర్టిస్ తల్లి. పిల్లలకు సంబంధించిన వస్తువుల కంపెనీ రన్ చేస్తోంది.

Pixie Curtis |ఈ కంపెనీలో చిన్నప్పటి నుంచి కర్టిస్ కూడా పనిచేస్తోంది. జీతంగా రూ.1,33,000 ఆస్ట్రేలియా డాలర్లు తీసుకుంటోంది. పిల్లల హెయిర్ క్లిప్స్, హెడ్ బాండ్స్ తయారుచేసి ఆన్ లైన్ లో విక్రయిస్తుంది. అంతేకాకుండా కంపెనీ జరిపే బోర్డు మీటింగ్ లకు బాలిక హాజరై తన సలహాలను ఇస్తోంది. ప్రస్తుతం చిన్నారి కోట్లలో సంపాదిస్తున్నా.. చదువు కోసం ఉద్యోగానికి బ్రేక్ ఇచ్చింది. ఇటీవల తన 10వ బర్త్ డే జరుపుకున్న బాలికకు ఖరీదైన బెంజ్ ను తల్లి బహుమతిగా ఇచ్చింది.

Read Also: కోడి కోసం వచ్చి.. పులి బోనులో ఇరుక్కున్నాడు

Latest Articles

గవర్నమెంట్ విద్యాలయాలకు ఆ నాటి వైభవం తిరిగి వచ్చేనా..? – హస్తం సర్కారు తీరుతో చిగురిస్తున్న ఆశలు

కారణాలు ఏవైనా, తప్పిదాలు ఎవరివైనా...చేతులు కాలిపోయాక పత్రాలతోను, నిండా మునిగిపోయాక రక్షణ చర్యలతోను ఏం ఫలితం ఉంటుంది. ప్రైవేట్ ను పరోక్షంగా ప్రోత్సహించే ప్రభుత్వాలు.. ఆ ప్రైవేట్ పై ప్రత్యక్షంగా దండయాత్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్