25.7 C
Hyderabad
Sunday, April 27, 2025
spot_img

ఇండియా టీ20 వరల్డ్ కప్ టీమ్

   ఇండియా టీ-20 వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్ గా ఉంటారు. వెస్టిండీస్, అమెరికాలో ఐసీసీ పురుషుల టీ-20 వరల్డ్ కప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. భారత జట్టు కెప్టెన్ – రోహిత్ శర్మ , వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్లు రిషబ్ పంత్, సంజూశాంసన్, జట్టులో యశస్వి యాదవ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్ , జస్ప్రీత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్ రిజర్వ్ ఆటగాళ్లుగా శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ ఉంటారు.

Latest Articles

‘రెట్రో’తో సూర్య అన్న మరో ఘన విజయం సాధించాలి: విజయ్ దేవరకొండ

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెట్రో'. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్