26.5 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

ప్రియదర్శి రెమ్యూనరేషన్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Priyadarshi | తన కామెడీ టైమింగ్స్, సాఫ్ట్ డైలాగ్ తో ప్రముఖ కమెడియన్, హీరో ప్రియదర్శి దూసుకెళ్తున్నారు. వినూత్న సినిమాలు చేస్తూ.. తెలంగాణ యాసలో అభిమానుల్ని కట్టిపడేస్తున్నారు. అభిమానుల నుండి అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రియదర్శి.. తాజాగా బలగం సినిమాతో హిట్ టాక్ తెచ్చుకున్నారు. కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా తెలంగాణ భావాలు, భావోద్వేగాలను కదిలిస్తూ.. రాష్ట్రమంతటా ఓ ఊపు ఊపేసింది. తెలంగాణ ప్రజల హృదయాలను కదిలించింది ఈ సినిమా. ప్రతి గ్రామ గామాల్లో బలగం సినిమాను ప్రదర్శించడమే ఇందుకు నిదర్శనం. అయితే ఈ సినిమాలో ప్రియదర్శి కీ రోల్ చేయడంతో ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేశారు.

తాజా సమాచారం ప్రకారం… ప్రియదర్శి హీరోగా రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బలగం సినిమాతో తన క్రేజ్ పెరగటంతో అమాంతం తన రెమ్యూనరేషన్ పెంచేశాడని అనుకుంటున్నారు. మంచికథ, దానికి తగ్గట్టు ప్రియదర్శి పాత్ర ఉంటే.. ప్రియదర్శితో సినిమాలు చేయడానికి ఎంత ఖర్చు అయినా వెనకాడట్లేదని అంటున్నారట.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్