విశాఖ జిల్లా పాండురంగపురం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న కోటిన్నర నగదును ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీ సులు తెలిపారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు.


