28.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

కృష్ణా జిల్లా తిప్పనగుంటలో భారీ మద్యం సీజ్

తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడోచోట పోలీసుల తనిఖీల్లో మద్యం బాటిళ్లు కుప్పలుతెప్పలుగా పట్టుబడు తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా తిప్పనగుంటలోని ఓ రైస్ మిల్లులో దొరికిన మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్‌ చేశారు. పట్టుబడిన వారు వైసీపీ నాయకులుగా గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్