38.7 C
Hyderabad
Tuesday, April 28, 2026
spot_img

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

స్వతంత్ర వెబ్ డెస్క్:  టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒకరోజు వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. సెలవుల తరువాత ఇవాళ విచారణ చేపట్టింది.
చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే తో పాటు మరో లాయర్ వాదనలు వినిపించారు. సీఐడీ తరపున రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే అక్టోబర్ 09కి సుప్రీంకోర్టు కేసును వాయిదా వేసింది. చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా వాదనలు కొనసాగించాలని అభ్యర్థించారు. కానీ సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.  73  ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ సరికాదన్నారు. చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా వాదించారు. 17ఏ కేసు చంద్రబాబుకు వర్తించదని.. బెయిల్ కోసం ప్రయత్నించకుండా క్వాష్ అడుగుతున్నారు సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ  ఈనెల 09కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.  మరోవైపు  హైకోర్టు దాఖలు అన్ని సర్టిఫికెట్లను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశిం

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్