31.4 C
Hyderabad
Tuesday, June 25, 2024
spot_img

కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మండిపడ్డ హరీష్‌రావు

   కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. 4 నెలలు కాలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత మొదలైందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్‌ దగ్గర సరుకు లేదు. లీకులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కిందని, కాంగ్రెస్ వచ్చాకే రైతులకు కష్టాలు వచ్చాయని ఆరోపించారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేయొద్దని, ఆ పార్టీ పేదల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ సహకరించలేదన్నారు. బీజేపీ రాముడి పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిప డ్డారు. అబద్దాల్లో బీజేపీ బడేమియా. కాంగ్రెస్ చోటేమియా అని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తంచేశారు.

 

Latest Articles

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి చర్చలు సఫలమేనా?

తెలంగాణలో 16 ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా మార్చి, వాటికి నెంబర్లను కేటాయిం చాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఢిల్లీలో కోమటిరెడ్డి పర్యటనలో నితిన్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్