కేటీఆర్‌పై కేసు నమోదును మాజీమంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం కోసం పనిచేస్తే కేసులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. ఫార్ములా ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.