29.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

భద్రాచలంలో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై గురువారం భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 7 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమై ఉదయం 8.30 గంటలకు భద్రాచలానికి చేరుకుంటారు. ఆలయానికి చేరుకొని రామయ్యకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శ్రీకృష్ణమండలంలో ఏర్పాటు చేసే హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గిరిజన అభ్యుద భవన్‌లో గిరిజనులతో ఆమె ముఖాముఖి కార్యాక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమానంతరం తిరిగి హైదరాబాద్ కి బయల్దేరుతారు. గవర్నర్ పర్యటన సందర్బంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. పర్యటనా ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి.. భారీ బందోబస్త్ ఏర్పాటు  చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్