32.2 C
Hyderabad
Wednesday, April 1, 2026
spot_img

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

రెండు రోజుల్లో కాస్త తగ్గిన గోల్డ్ రేట్లు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఇవాళ రూ.600 మేర పెరిగి రూ. 73 వేల 150 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 మేర పెరిగి రూ. 67 వేల 50 వద్దకు చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్తడి రేటు తులానికి రూ.73 వేల150 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.67 వేల 50 వద్దకు చేరింది. బంగారంతో పోటీ పడుతూ వెండి సైతం భారీ గా పెరుగుతోంది. వెండి సైతం క్రితం రోజు తగ్గినట్లే తగ్గి ఇవాళ మళ్లీ పెరిగింది. కిలో వెండి రేటు హైదరా బాద్ మార్కెట్లోఇవాళ రూ.500 మేర పెరిగి రూ. 86 వేల మార్క్ తాకింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్