25.3 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Accedent | నిజామాబాద్‌ శివారు ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వేగంగా వస్తున్న డీసీఎం ఆటోని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి అక్కడకిక్కడే చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే క్షతగాత్రులకువెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. డీసీఎం వేగంగా ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్సిడెంట్ అయిన వెంటనే ఘటనాస్థలం నుంచి డీసీఎం డ్రైవర్‌ పరారయినట్లు తెలుస్తోంది. బోధన్‌ నుంచి నిజామాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతిలు, క్షతగాత్రులు బోధన్​ మండలం ఊట్​పల్లి గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్