38.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

Breaking: ‘ఢీ’ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ ఆత్మహత్య

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ డ్యాన్స్ ప్రోగ్రాం ‘ఢీ’ షో ద్వారా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్‌ చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం నెల్లూరు క్లబ్ హోటల్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ కు ముందు తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని.. వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అప్పులోళ్ల బాధ తట్టుకోలేకపోతున్నానని.. ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదని వాపోయాడు. అర్థాంతరంగా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నందుకు తల్లిదండ్రులు, తోటి డ్యాన్స్ మాస్టర్లు, డ్యాన్సర్లకు క్షమాపణలు చెప్పాడు. చైతన్య సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అతిపెద్ద పండుగ మహానాడు ఎక్కడ?

తెలుగుదేశం పార్టీ ఘనంగా జరుపుకునే మహానాడు వేదిక స్థలంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రతి ఏడూ మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ పసుపు పండుగను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్