కులగణన..! లోక్‌సభ ఎన్నికల ముందు నుంచి ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే కులగణన చేసి తీరతామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హామీ ఇచ్చినట్లుగానే ఇప్పటికే తెలంగాణలో దాన్ని చేపట్టారు. తాజాగా బెళగావి CWC సమావేశంలో …జనగణనలోనే కులగణన చేపట్టాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ తీర్మానం ప్రవేశపెట్టగా కమిటీ సభ్యులు ఆమోదించారు.