38.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత… సీఎం కాకుండా విజయ్‌ను అడ్డుకుంటున్నారని ప్రచారం

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే చీఫ్‌ విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు జల్లికట్టు ప్రొటెస్ట్‌ (2017 Jallikattu protests) తరహాలో చెన్నైలోని మెరీనా బీచ్‌( Marina Beach) వద్ద భారీ నిరసనలు చేపట్టాలని పిలుపునిస్తున్నారు. “విజయ్‌కు న్యాయం చేయాలి”, “ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి” వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టులపై తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా పర్యవేక్షణ పెంచినట్లు సమాచారం. ముఖ్యంగా మెరీనా బీచ్ పరిసరాల్లో పరిస్థితిని గమనిస్తూ, ప్రజలను వదంతులు నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

మియాపూర్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి.. గదిలో రక్తపు మరకలతో మిస్టరీ

హైదరాబాద్‌లోని మియాపూర్‌ (Miyapur) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చార్టెడ్ అకౌంటెంట్‌ (సీఏ) చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. గోకుల్ ప్లాట్స్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్