32.7 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

అసదుద్దీన్‌పై పీఎస్‌లో బీజేపీ నేతల ఫిర్యాదు

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్‌గోముల్ పోలీసు స్టేషన్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం సమయంలో ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారని పూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు రాఘవేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌ లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జై పాలస్తీనా అని అసదుద్దీన్ ఓవైసీ నినదించడానాన్ని తప్పు పట్టారు. అసదుద్దీన్‌పై కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేసి, పీడీ యాక్ట్‌ పెట్టాలని, దేశ ప్రజలకు ఎంపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్