24 C
Hyderabad
Sunday, February 22, 2026
spot_img

అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్న రేవంత్ రెడ్డి.. ఇవాళ ఆపిల్ హెడ్‌ క్వార్టర్స్‌ను సందర్శించనున్నారు. పలు కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్‌ బృందం భేటీ కానుంది. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోనున్నారు. అమెరికాలో రెండు నగరాల పర్యటన సంతోషాన్నిచ్చిందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. పలు కంపెనీల ప్రతినిధులతో జరిపిన చర్చల గురించి వివరించారాయన. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్