సికింద్రాబాద్‌లోని(Secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Read Also: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు వ్యక్తులు మృతి
Follow us on: Youtube Instagram