23.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

గంజాయి, డ్రగ్స్ కట్టడిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

గంజాయి, డ్రగ్స్ కట్టడిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో జరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చీరాల మహిళ హత్య గంజాయి మత్తులో నేరం జరగడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళ హత్య కేసును స్వయంగా పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు  నిందితు ల అరెస్ట్ జరిగేంత వరకు కేసు పురోగతిపై నిత్యం ఆరా తీస్తూనే ఉన్నారు.చీరాల మహిళ హత్య కేసులో నిందితులను 48 గంటల్లో అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనా ప్రాంతానికి వెళ్లారు హోం మంత్రి అనిత. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం ఉండాలన్న చంద్రబాబు….త్వరలో పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేపట్టనున్నారని తెలుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు మొదలుకుని.. జిల్లా ఎస్పీల వరకు బదిలీలు చేపట్టనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొందరు ఐపీఎస్సులను జీఏడీకి లేదా పోలీస్ హెడ్ క్వార్టర్సుకు త్వరలో బదిలీ చేసే అవకాశం ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్