27.2 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు అయ్యింది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసుకు సంభందించి హైకోర్టులో సిట్ అధికారులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ప్రశ్నపత్రాల లీక్‌లో రూ.1.63 కోట్ల లావాదేవీలు గుర్తించామని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంభందించి ఇప్పటి వరకు 49 మంది అరెస్టు చేశామని తెలిపారు.అలాగే ఈ కేసులో 16 మంది మధ్యవర్తులు ఉన్నారని తెలిపారు. మరో నిందితుడు ప్రశాంత్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నట్లు కోర్టుకు వివరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్