30 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

చంద్రబాబు చేసింది అట్టర్‌ఫ్లాప్ షో: అంబటి

Minister Ambati | సత్తెనపల్లిలో చంద్రబాబు చేసింది అట్టర్‌ఫ్లాప్ షో అని ఏపీ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.  సత్తెనపల్లిలో జనం రాకపోయినా మహాద్భుతం అని బాబు అంటున్నారని మండిపడ్డారు. సత్తెనపల్లికి చంద్రబాబు వచ్చి ఏమీ ఉపయోగం లేదని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు పేదల్ని ధనవంతుల్ని చేశారా? అని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలన్న ఒక్క అజెండా మీదనే చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. అధికారం కోసం ఏమి చేయడానికైనా వెనుకాడని చంద్రబాబు.. అవసరం అయితే ఎవరినైనా తిడతారు లేదా పొగడతారని అన్నారు. కాగా, ఇటీవల గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్