స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రూ.2000 నోట్ల ని బ్యాన్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో అమాంతం బంగారం అమ్మకాలు పెరిగిపోయాయి. ఆర్బీఐ నిర్ణయంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావటంతో బంగారం అమ్మకాలు పెరిగినట్టు చెబుతున్నారు యజమానులు.. ఒక్కో కస్టమర్ నుంచి రూ.2 లక్షల వరకు 2 వేల నోట్లు తీసుకుంటున్నామని వారు వెల్లడించారు. ఇప్పుకే ఇంతమేరకు బంగారం ధర పెరుగుతే.. మున్ముందు ఇంకా ఎంత పెరుగుతుందోనని అభిప్రాయపడుతున్నారు పసిడి ప్రియులు.