27.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

బహుజన రాజ్యం కోసం ఐక్యంగా ఉండాలి- దండెపు

   స్వయంగా పరిపాలించుకొనే బహుజన రాజ్యం కోసం బహుజనులంతా ఐక్యంగా ఉండాలని సికింద్రా బాద్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి దండెపు బస్వానందం అన్నారు. ముషీరాబాద్‌లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం చేశారు. బహుజనుల పార్టీ అంటే నాలుగు వర్గాల పార్టీ అన్నారు బస్వానందం. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీల వారు ప్రజల ధనాన్ని వృథాగా ఖర్చు పెట్టడం ఏమి సమంజసం అని ప్రశ్నించారు. డబ్బులు దండుకునే వాళ్ళే ప్రజలకు ఖర్చు పెడతారని విమర్శించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు దండెపు విజ్ఞప్తి చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్