స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అవినాష్ ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గం.కు విచారణ జరుపుతామని వెల్లడించి తెలంగాణ హైకోర్టు. అవినాష్ రెడ్డి బెయిల్ పై వాదనలకు ఎంత సమయం పడుతుందని అడిగిన న్యాయమూర్తి… రేపు ఉ.10.30 గంటలకు విచారణ జరుపుతామని తెలిపారు.