37.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

జగన్ ప్రభుత్వంలోనే దళితులపై దాడులు- జనసేన దళితనేత ప్రసాద్‌

జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు జరిగాయని దళితనేత, జనసేన నాయకుడు వర్ధనపు ప్రసాద్ మండిప డ్డారు. పేర్ని నాని, కొడాలి నాని వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందని,అప్పుడు నోరు మెదపని వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమికి పట్టం కట్టారని ప్రసాద్‌ అన్నారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్