19.7 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు

   కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో ఆరోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. నాలుగు రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్ లో తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండవ రోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇక అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేం దుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం హోదాలో ఈ చట్టం రద్దు పైనే సంతకం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టరున్నారు. గత ప్రభు త్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామని టిడిపి ప్రకటించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్