25.2 C
Hyderabad
Sunday, May 10, 2026
spot_img

ఫార్ములా ఈ-రేసు కేసులో విచారణకు హాజరైన అర్వింద్‌ కుమార్‌

ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఐఏఎస్‌ అధికారి అర్వింద్ కుమార్‌కు నోటీసులు ఇవ్వడంతో ఆయన బుధవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ2గా ఉన్నారు. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్‌ ఉన్నారు.

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిధుల బదలాయింపులో అర్వింద్‌ కుమార్‌ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. తన పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌ఈవోకు HMDA చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్‌ఎన్‌ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అర్వింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం అర్వింద్‌ కుమార్‌ విచారణకు హాజరయ్యారు.

Latest Articles

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… మోదీతో రేవంత్ ప్రత్యేక భేటీ

హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక పరిణామాలకు రంగం సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్‌కు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక వినతులు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్