24.4 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

తాడికొండ.. ‘బంగారు’కొండ.! -ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో గోల్డెన్‌జూబ్లీ సంబరాలు.!

  • దేశ విదేశాల నుంచి 2000 మందికి పైగా హాజరు
  • గురువులను సత్కరించిన పూర్వ విద్యార్థులు
  • పూర్వ విద్యార్థుల విరాళాలతో మౌలికవసతులు

గుంటూరు జిల్లా: తాడికొండలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈరోజు స్కూల్ ఆవరణలో స్వర్ణోత్సవాలు జరుపుకుంది.  1972 నుంచి ఇప్పటిదాకా చదివిన పూర్వ విద్యార్థులు దాదాపు 2 వేలమంది హాజరై గత స్మృతులు నెమరు వేసుకోవటంతోబాటు అప్పటి గురువులను సత్కరించుకున్నారు.   స్వర్ణోత్సవ చిహ్నాలుగా పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలకు మెరుగులుదిద్దారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్