25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

బాలయ్య పై ఏపీ మంత్రి రోజా వివాదస్పద వ్యాఖ్యలు !

స్వతంత్ర వెబ్ డెస్క్: బాలయ్య పై ఏపీ మంత్రి రోజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుపై టిడిపి శ్రేణులు ఆందోళన చేస్తుంటే…. బాలకృష్ణ సినిమా షూటింగులు చేసుకుంటున్నారని మంత్రి రోజా. ‘భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో శ్రీలీలతో బాలకృష్ణ వయసుకు తగ్గట్టుగా వ్యవహరించలేదు. ఎన్టీఆర్ కుమారుడిగా ఉంటూ…. మాట్లాడే పద్ధతి సరిగ్గా లేకపోతే ఎలా? నేను ఇంతకుముందు జబర్దస్త్ షూటింగ్‌లో పాల్గొన్నా….ఏ రోజు ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు’ అని ఆమె వెళ్ళడించారు. ఒక మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది కానీ ఒక స్త్రీ విజయం వెనుక ఒక స్త్రీ నే ఉంటుంది. కొత్త జనరేషన్ యువతరం దాన్ని మార్చాలి. సినిమా వాళ్ళు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన యదవ మాట్లాడాడు. మనం చేస్తున్న పని తప్ప కాదా అని మనకు తెలిస్తే చాలు అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్