Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

సంగారెడ్డిలో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్

సంగారెడ్డి, 16 అక్టోబర్ 2023: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (CBS) ఇప్పుడు సంగారెడ్డి ప్రజలకు మరింత చేరువవుతూ తమ నూతన కేంద్రాన్ని సంగారెడ్డిలో ప్రారంభించింది. సంగారెడ్డిలో తమ మొట్టమొదటి మెగా షోరూమ్‌ను స్టార్ట్ చేసింది. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు.

చందన బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జానా వెంకట సురేష్ మాట్లాడుతూ.. “ఈ పండుగ కాలంలో సంగారెడ్డిలో మా మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కొత్త స్టోర్‌లో మునుపెన్నడూ చూడని ఆఫర్‌లతో పాటు అన్ని వయసుల వారికి తగిన రీతిలో వారి ప్రాధాన్యతలకనుగుణంగా విస్తృత శ్రేణి సరికొత్త డిజైన్‌లు, వెరైటీలతో ఆవిష్కరణలను అందిస్తోంది” అని అన్నారు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్