28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

కాసేపట్లో ఏపీకి అమిత్‌షా

ఎన్నికలకు సమయం ఆసన్నంకావడంతో తెలుగు రాష్ట్రాలకు అగ్రనేతలు క్యూకట్టారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఏపీకి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేరు కుని.. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ సభలో చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఇక షా పర్యటన సందర్భంగా కట్టుది ట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్